Political ponnala lakshmaiah last fight on congress party

ponnala lakshmaiah last fight, congress party, minister ponnala lakshmaiah, telangana issue, telangana state, sonia gandhi, cm kiran kumar redddy,

ponnala lakshmaiah last fight on congress party

పొన్నాల చివరి పోరాటం..

Posted: 06/29/2013 11:28 AM IST
Political ponnala lakshmaiah last fight on congress party

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణలో బలమైన సపోర్టుగా ఉన్న నాయకుడు మంత్రి పొన్నాల లక్ష్మయ్య. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ మంత్రలు నుండి, తెలంగాణ వాదుల నుండి రక్షిస్తున్న మంత్రి పొన్నాల లక్ష్మయ్య అని అంటారు. అలాంటి పొన్నాలలక్ష్మయ్య చివరి పోరాటం చెయ్యటానికి సిదమవుతున్నాడు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైనే పొన్నాల యుద్ద సమరభేరి మ్రోగించటానికి రెఢీగా ఉన్నారు. తెలంగాణ కోసం పొన్నాల ఇదే నా ఆఖరి పోరాటం అని మీడియా ముందు ప్రకటన చేయటం జరిగింది. అంటే తెలంగాణ గురించి ఇక పోరాటలు ఉండవని విధంగా పొన్నాల చెప్పటం జరిగింది. తెలంగాణ సాధన సభతో అధిష్టానంపై ఒత్తడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని పొన్నాల మీడియా ముందు శపథం చేశారు. త్వరలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని ఆశాభావం పొన్నాల వ్యక్తం చేయటం జరిగింది. మొత్తం మీద పొన్నాల చివరి పోరాటం చేస్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles