Manda krishna three states demand

manda krishna, three states demand, mrps,

manda krishna three states demand.

మందక్రిష్ణ మూడు రాష్ట్రాల డిమాండ్

Posted: 06/29/2013 09:44 AM IST
Manda krishna three states demand

మాదిగ పోరాట హక్కుల సమితి నేత అయిన మందకృష్ణ మాదిగ రాయల తెలంగాణను తీవ్రంగా వ్యతికేరిస్తున్నారు. కొంతమంది నాయకులు రాజకీయ లబ్దికోసం రాయల సీమను రెండు ప్రాంతాలుగా విభజించాలని చూస్తున్నారని, అలా చేయడం సరికాదని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం రాయల తెలంగాణ ఇస్తే, మళ్ళీ ఉద్యమం తప్పదని, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత రాయలసీను కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాల్సిందేనని ఆయన అభిప్రాయ పడ్డారు. రాయల తెలంగాణ ప్రత్యేక ప్యాకేజీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసంచేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ ఉండదని హెచ్చరించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో మూడు రాష్ట్రాలు ఏర్పడవలసిందేనని మంద కృష్ణ చెప్పారు. మూడు రాష్ట్రాల ఏర్పాటు ఉద్దేశ్యం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో... ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles