Jagan ysr telangana protesters attacked on ys vijayamma

telangana protesters attacked on ys vijayamma, ysr congress party, ysrcp, telangana issue, telangana protesters, vijayamma tour, vijayamma security, breaking news, ap politics, political news, andhra news

telangana protesters attacked on ys vijayamma

విజయమ్మను అడ్డుకున్న తెలంగాన వాదులు

Posted: 06/28/2013 03:33 PM IST
Jagan ysr telangana protesters attacked on ys vijayamma

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, వైఎస్ విజయమ్మ తెలంగాణలో రోజుకో జిల్లా చొప్పున పర్యాటన చేస్తున్న విషయం తెలిసిందే. విజయమ్మ ఈ నెల 25 తారీఖు నుండి తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ రోజు విజయమ్మ పర్యాటనకు తెలంగాణ వాదులు అడ్డుడ్డారు. పలువురు తెలంగాణవాదులు విజయమ్మను రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఉప్పల్ బస్ డిపో వద్ద అడ్డుకున్నారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. అయితే సమయంలో తెలంగాణ వాదులు విజయమ్మ వైపు దూసుకురావటంతో, విజయమ్మ వ్యక్తిగత భద్రతా సిబ్బంది తెలంగాణవాదులను అక్కడి నుండి తప్పించే ప్రయత్నాలు చేశారు. దీంతో తెలంగాణవాదులు, విజయమ్మ భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో విజయమ్మ భద్రతా సిబ్బందికి స్వల్పంగా గాయాలు అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh