Chiranjeevi donates rs one crore and one month salary asks fans supports

uttarakhand, flood, victims, donate, piligrims, minister, rescue, chiranjeevi, K Chiranjeevi, Union Minister of State for Tourism, PCC president, Sonia Gandhi

Union Minister of State for Tourism (independent charge) K Chiranjeevi today appealed to people in the state to come out and support the flood victims.

మంత్రి చిరంజీవి కోటి రూపాయలు-ఒక నెల జీతం విరాళం?

Posted: 06/24/2013 10:43 AM IST
Chiranjeevi donates rs one crore and one month salary asks fans supports

కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కేంద్ర టూరిజం శాఖ మంత్రి మెగస్టార్ చిరంజీవి ఉత్తరాఖండ్ వదర బాధితులకు తమ వంతు విరాళంగా తన నెల జీతాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. చిరంజీవి, బొత్స, మంత్రి వట్టి వసంతకుమార్ లతో కలిసి వరదల నుండి క్షేమంగా విజయవాడ చేరుకున్న బాధితులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టూరిజం శాఖ నుండి బాధితులకు అన్ని విధాల సహాయం అందిస్తామని, ఈ శాఖ పరిధిలోని హోటళ్ళను వివారాళాలు ఇవ్వాలని కోరుతున్నామని  అన్నారు. వీరి సాహాయార్థం ఫ్యాన్స్ కూడా తమ వంతు సహాయం చేయాలని కోరారు.

ఆ తరువాత గుంటూరుకు వెళ్లిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీ పై జ్యోస్యం చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని ధీమాగా చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతల్లో మాత్రం ఫలితాలు ఎలా ఉంటాయో అనిలోలోపల భయం పట్టుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh