Palvai govardhan reddy hot comments on high command

Palvai Govardhan Reddy, hot comments, High Command, sonia, rahul gandhi, congress leaders

Palvai Govardhan Reddy hot comments on High Command.

పాల్వాయి పంచ్ లు హైకమాండ్ పై

Posted: 06/24/2013 10:38 AM IST
Palvai govardhan reddy hot comments on high command

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ్యుడు పాల్వాయి గోవర్థన్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ.... కాంగ్రెస్ హైకమాండ్ కి తెలివి ఉంటే తెలంగాణ ఎప్పుడో ఇఛ్చేదని, ప్రతి విషయానికి రాష్ట్రష్రభుత్వం సోనియా, రాహుల్ గాంధీల పై ఆధారపడటం దురద్రుష్టకం అని, రాహుల్‌లకు తెలంగాణపై సరైన సమాచారం ఇవ్వట్లేదని, అధికారులు సైతం కేంద్రానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు. తెలంగాణపై నిర్ణయం ప్రకటించడానికే దిగ్విజయ్‌సింగ్‌ రాష్ట్రానికి రావాలని ఆయన అంటున్నారు. ఇప్పటికే ఆంధ్రా ప్రాంతంలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, ఆ పరిస్థితి తెలంగాణలో రానీయవద్దని కోరానన్నారు. తెలంగాణలోని సీనియర్ నాయకులు సమావేశమయ్యారంటే పరిస్థితిని అర్థం చేసుకోవాలని దిగ్విజయ్‌కు చెప్పానన్నారు. తెలంగాణ ఇవ్వకుండా ఆ ప్రాంతంలో తిరగలేమని, దీనివల్ల అక్కడ కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని దిగ్విజయ్‌సింగ్‌కు కరాఖండిగా చెప్పినట్లు ఆయన తెలిపారు. మరి ఇంత ఘాటు వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles