Engineer ramesh abuses threatens venkaiah naidus daughter

bjp leader m venkaiah naidu, m venkaiah naidus daughter, deepa venkat, abusive and threatening calls, k ramesh kumar, breaking news, ap politics, political news, andhra news

Engineer ramesh abuses, threatens Venkaiah Naidus daughter

బీజేపి వెంకయ్య కూతుర్ని వేధిస్తున్న రమేష్ ?

Posted: 06/24/2013 01:17 PM IST
Engineer ramesh abuses threatens venkaiah naidus daughter

ఇటీవల కాలంలో రాజకీయ నాయకులకు కుమార్తెల దెబ్బ తగులుతుంది. టిడిపి మహిళనాయుకురాలైన సినీ నటి కవిత .. ఆమె కూతురు ప్రేమ విషయం తెలిసిందే. మరో కాంగ్రెస్ నాయకుడు కుమార్తె ప్రేమ విషయం కూడా పోలీసులు చేధించారు. బీజేపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు కుమార్తెకు దీప ఇటీవల రమేష్ అనే వ్యక్తి వలన వేధింపులకు గురవుతుంది. దీపతో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడిన రమేష్ ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోని కోట్టూరుపురంలో నివాసముంటున్న దీపకు ప్రతి రోజు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. దీంతో ఆమె చెన్నై పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించారు. ఆమె మొబైల్‌కు వచ్చిన కాల్ ఆధారంగా పోలీ సులు ఆ వ్యక్తిని గుర్తించారు. నిందితుడు అంబత్తూరు ఎస్టేట్ సమీపంలోని ఓ సంస్థలో ఇంజనీరుగా పనిచేస్తున్న రమేష్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles