Cm is protecting ys jagan narayana

narayana, ys jagan, chandrababu naidu, telangana, kiran kumar reddy,

CPI Narayana alleged that CM Kiran Kumar Reddy is protecting YSR Congress Party chief YS Jaganmohan Reddy by supporting tainted ministers.

కిరణ్ జగన్ ని కాపాడుతున్నాడు

Posted: 06/20/2013 03:30 PM IST
Cm is protecting ys jagan narayana

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, చికెన్ నారాయణ ఎవరినైనా విమర్శించాలంటే తనదైన పద్దతిలో విమర్శిస్తాడు. తాజగా ఇతను కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వ్యాఖలు చేశాడు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని పరోక్షంగా కాపాడుతున్నారని, కళంకిత మంత్రులను సమర్ధించడం అంటే జగన్ కు పరోక్షంగా ఉపయోగపడడమే అని నారాయణ తేల్చారు. మంత్రులను రక్షించేందుకు సి.ఎమ్. తంటాలు పడుతున్నారని ఆయన ఎద్దేవా అన్నారు. దీని కిరణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles