Abdul kalam visit to military engineering college in hyderabad

abdul kalam, A.P.J. Abdul Kalam, military engineering college, engineering college in hyderabad, vul Pakir Jainulabdeen Abdul Kalam

abdul kalam visit to military engineering college in hyderabad

భవిష్యత్తులో జరిగేవన్నీ సైబర్ యుద్దలే అబ్దుల్ కలాం

Posted: 06/20/2013 02:56 PM IST
Abdul kalam visit to military engineering college in hyderabad

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఈ రోజు హైదరాబాద్ లో సందడి చేశారు. మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిల్ ఇంజినీరింగ్ స్నాతకొత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అయితే దేశ రక్షణ, రక్షణ బలగాలు గురించి అబ్దుల్ కలాం మాట్లాడుతూ.. భవిష్యత్తులో జరిగేవన్నీ సైబర్ యుద్దేలే అని ఆయన అన్నారు. అందుకు మనం సైబర్ పరిజ్నానాన్ని పెంపొందించుకోవాలని అబ్ధుల్ కలాం సూచించారు. అణ్వాయుధాలు పెంచుకుంటూ పోతే వాటి రక్షణ పెద్ద సవాలుగా మారుతుందన్నారు. 2017వరకు ప్రపంచ దేశాలు అణ్వాయుదాలు తగ్గించుకుంటాయన్న నమ్మకం లేదని అబ్దుల్ కలాం స్పష్టం చేశారు. హైదరాబాద్ రావటం నాకు చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles