Cbi files another chargesheet in ys jaganmohan reddy case

jd arunachalam, jagan assets case, cbi another charge sheet file, nampally cbi court, cbi officers, arunachalam cbi jd, arunachalam focus jagan case, jagan remand extend , Politics, cbi, jd, arunachalam, fire, media, wat happen, officers, tamilnadu, press, breaking news, ap politics, political news, andhra news

CBI files another chargesheet in YS Jaganmohan Reddy case

అరుణాచలం దూకుడు..

Posted: 06/18/2013 04:48 PM IST
Cbi files another chargesheet in ys jaganmohan reddy case

సిబిఐ జేడి అరుణాచలం మొదటి రోజు తనలో ఉన్న ఫైర్ ఏమిటో మీడియా వారికి రుచి చూపించారు. అదే ఫైర్ ను కేసుల మీదకూడా చూపిస్తున్నారు సిబిఐ జెడి అరుణాచలం దూకుడు మీదున్నారు. పాత జేడీ లక్ష్మీనారాయణకు ఏమాత్రం తీసిపోనని చాటి చెప్తూ.. విధుల్లో చేరిన రెండు రోజులకే జగన్ అక్రమాస్తుల కేసులో రెండవ ఛార్జీషీట్ కు అనుబంధ చార్జీ షీట్ దాఖలు చేయడం గమనార్హం. ఛార్జీషీట్ లో కొత్తగా 7 గురు సాక్షులు, ముగ్గురు నిందితులను చేర్చారు. 1000 పేజీల డాక్యుమెంట్స్ ఉన్న ఛార్జీ షీట్ లో పలు అంశాలను పేర్కొన్నారు. జగతి పబ్లికేషన్స్ షేర్ 10 నుండి 350రూపాయలకు ఎలా పెంచేశారో.. అక్రమాలకు ఎలా పాల్పడ్డారో పకడ్బందీ ఆధారాలతో కోర్టుకు విన్నవించారు. ప్రముఖ వ్యాపార వేత్తలు మాధవ రామచంద్రన్, కణ్ణన్, ఎకె దండమూరిలు పెట్టుబడులు ఎవరి ప్రోద్బలంతో పెట్టారో కూడా పూస గుచ్చినట్లు ఛార్జీషీట్ లో వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles