Import lobbies threaten every oil minister veerappa moily

veerappa moily, oil minister m veerappa, threatened, import lobbies, ex minister jaipal reddy, congress party, politics,chalo assembly telangana,live updates,2013,chalo assembly,telangana chalo assembly,chalo assembly, breaking news, ap politics, political news, andhra news

Import lobbies threaten every oil minister: Veerappa Moily

వీరప్ప మొయిలీ కి బెదిరింపులు?

Posted: 06/14/2013 04:49 PM IST
Import lobbies threaten every oil minister veerappa moily

కేంద్ర పెట్రోలియం శాఖ నుంచి జైపాల్ రెడ్డిని తప్పించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్ర పెట్రోలియం శాఖకు వీరప్ప మొయిలినీ నియమించటం జరిగింది. అయితే ఆయనకు ఇప్పుడు బెదిరింపులు వస్తున్నాయని చెబుతున్నారు. మంత్రి వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చమురు దిగుమతి లాబీలు తనని బెదిరిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి బెదిరింపులకు తాను లొంగనన్నారు. పెట్రోలియం శాఖ మంత్రిగా ఎవరు ఉన్నా వారు బెదిరిస్తున్నారని చెప్పారు. దేశీయంగా చమురు ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటున్నాయన్నారు. ఇది మంచిపద్దతి కాదన్నారు. ప్రజల ఆదాయం అంతా చమురు దిగుమతులకే వెళ్లిపోతుందన్నారు. ఇది దేశానికి మంచిది కాదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles