High tension in telangana chalo assembly

telangana chalo assembly, chalo assembly, high tension, hyderabab city, secundrabad, ou students, city to turn chalo assembly programme, kiran kumar reddy, telangana ministers, chalo assembly rally, t-jac activists, andhra politics, politics,chalo assembly telangana,live updates,2013,chalo assembly,telangana chalo assembly,chalo assembly, breaking news, ap politics, political news, andhra news

High tension in Telangana Chalo Assembly

ఎటు చూసినా అసెంబ్లీ ముళ్లు?

Posted: 06/14/2013 11:38 AM IST
High tension in telangana chalo assembly

తెలంగాణ, ఐకాస, నేతలు చేపట్టిన ‘చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్రరూపం దాల్చింది. ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్రుష్టిలో పెట్టుకొని నగరం నిండా ముళ్ల కంచెలుతో నింపింది. హైదరాబాద్ నగరంలో ఎటు చూసిన ముళ్ల కంచెలు, బ్యారికేడ్లు తో నిండిపోయింది. వీటివల్ల ప్రజలరాకపోకలు, వాహనాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. రాత్రికి రాత్రే రోడ్లను తవ్వి అదనంగా మరికొన్ని బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో జంటనగరల్లో ఎటు చూసిన ముళ్ల కంచెలు, బ్యారికేడ్లు దర్శనమిస్తున్నాయి. అసెంబ్లికి వెళ్లే ఐదు ఫ్లైఓవర్లు మూతబడ్డాయి. వీటి పై అల్లరి మూకలు రాళ్లు రువ్వవచ్చనే సమాచారంతో మూసి వేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే అసెంబ్లీ సిబ్బంది, సచివాలయం ఉద్యోగులు తమ కార్యలయాల్లోనే నిద్ర చేసినట్లు తెలుస్తోంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles