Muslim youth harassment on punganur girls

Muslim girls , muslim youth harassment, no telugu language, talk telugu language, punganur police station, dilsuk nagar bomb blast

muslim youth harassment on punganur girls

telugu-language.gif

Posted: 03/06/2013 06:16 PM IST
Muslim youth harassment on punganur girls

muslim youth harassment  on punganur girls

అన్యమతాలను ఆదరిస్తే తల తీసేస్తాం.. ఆడవాళ్లు బడికి వెళ్లి చదువుకుంటే చంపేస్తాం.. ఖురాన్‌ని తప్ప ఏ పవిత్ర గ్రంథం పట్టుకున్నా చేతులు నరికేస్తాం.. అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌ల్లో తరచు వినిపించే తాలిబన్ల హుకుం ఇది.. కానీ, ఇప్పుడి విద్వేషపూరిత, మౌఢ్య హెచ్చరికలు మన రాష్ట్రంలోనూ వినిపిస్తున్నాయి. తెలుగు నేలపై తెలుగు భాష మాట్లాడొద్దంటూ చిత్తూరు జిల్లా పుంగనూరులో శాసనాలు చేశాయి. ఈ పట్టణంలో 'తాలిబన్లు' స్వైర విహారం చేశారు. ఈ మేరకు ఓ నర్సింగ్ విద్యార్థిని పుంగనూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చౌడేపల్లె సంతగేటుకు చెందిన ఎస్.హైదర్ కుమార్తె ఎస్.సుమి యా స్థానిక మదర్ థెరెసా కళాశాలలో నర్సింగ్ చదువుతున్నారు.  ఆమె కళాశాల నుంచి తిరిగి వస్తుండగా.. 20 మంది యువకులు ఆటోను అటకాయించారు. సుమియాను సమీపంలోని యార్డులోకి తీసుకెళ్లి కొట్టారు. ఖురాన్ తప్ప తెలుగు చదివినా.. తెలుగువారితో మాట్లాడినా.. కాలేజీ చదువు ఆపేయకపోయినా అంతం చేస్తామని హెచ్చరించారు. తాము అంజుమన్ జ మాతే కమిటీకి చెందిన వారమని, తమతో పెట్టుకుంటే 'హైదరాబాద్' తరహాలో చంపేస్తామని హెచ్చరించిన ట్టు ఫిర్యాదులో బాధితురాలు తెలిపారు. తనతో మాట్లాడినందుకు నాగరాజు అనే అబ్బాయిని కూడా వారు గాయపరిచారని తెలిపారు. అంజుమన్ జమాతే కమిటీలో యువకులు ఉన్నట్టు తమకు సమాచారం లేదని, ఎవరో ఆకతాయిలు ఆ పేరు వాడుకొని ఉంటారని ఎస్ఐ అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఫిర్యాదును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana is no appadam or dosa vayalar ravi
Agusta westland helicopters scam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles