Agusta westland helicopters scam

agusta westland, s p tyagi, tyagi cousins

agusta westland helicopters scam

sp-tyagi.png

Posted: 03/06/2013 04:29 PM IST
Agusta westland helicopters scam

agusta-helicopters

3600 కోట్ల హెలికాప్టర్ కొనుగోలు ఒప్పందంలో జరిగిన అవకతవకలు, చేతులు మారిన లంచాల విషయంలో దర్యప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ సిబిఐ, ఈరోజు మాజీ ఎయిర్ ఛీఫ్ ఎస్.పి.త్యాగి కజిన్లను ప్రశ్నించటం మొదలుపెట్టింది. ఆగస్టా వెస్ట్ ల్యాండ్ సంస్థతో భారత్ కోసం హెలికాప్టర్ల కొనుగోళ్ళలో జరిగిన అవినీతి లావాదేవీల విషయంలో ఇటలీ దర్యాప్తు దళాలు నేరారోపణ చేసిన కార్లో జెరోసా, గైడో హష్కిఖే అనేవాళ్ళతో త్యాగి కజిన్లకున్న చెలిమి, సంబంధ బాంధవ్యాల దృష్ట్యా సిబఐ దర్యాప్తు చేస్తోంది.

మారిషస్, తునీషియా దేశాలకు చెందిన ఇండియన్ ఆర్మ్స్ ఆఫ్ ఎయిరోమాట్రిక్స్, ఐడిఎస్ ఇన్ఫోటెక్ సంస్థల అధికారులను ఇప్పటికే సిబిఐ గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేసింది. త్యాగి కజిన్లకు ఇటాలియన్ మధ్యవర్తులతో చాలా సన్నిహిత సంబంధముందని ఇటాలియన్ ప్రాసిక్యూటర్ సమాచారమిచ్చారు.

ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కి ఆర్డర్ దక్కటానికి కారణం త్యాగి కజిన్లు. వాళ్ళు ఆర్డర్లో హెలికాప్టర్ల ఆపరేషనల్ సీలింగ్ ని 18000 అడుగుల నుంచి 15000 అడుగుల ఆల్టిట్యూడ్ కు కుదించారు. దానివలనే ఆగస్టాకు ఆ ఆర్డర్ దక్కింది. స్థానిక అధికారులు అరెస్ట్ చేసిన ఇటాలియన్ కంపెనీల సిఇఓ లు కూడా మధ్యవర్తులకు కమిషన్లు ఇచ్చారు.

అయితే, ఈ ఆరోపణలను త్యాగి కజిన్లు, ఎస్ పి త్యాగి కూడా తిరస్కరించారు.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Muslim youth harassment on punganur girls
Pm assures of strict action against defaulters  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles