Telangana is no appadam or dosa vayalar ravi

vayalar ravi, telangana, no appadam or dosa, trs party, congress party, telangana issue

Telangana is no appadam or dosa: Vayalar Ravi

Vayala-Ravi.gif

Posted: 03/06/2013 06:27 PM IST
Telangana is no appadam or dosa vayalar ravi

Telangana is no appadam or dosa: Vayalar Ravi

తెలంగాణను దోసెతో పోల్చి పరాచికాలాడినట్లు వచ్చిన వార్తలను కేంద్ర మంత్రి వయలార్ రవి ఖండించారు. ఈ మేరకు మీడియాలో వచ్చిన కథనాల పట్ల విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దోసె చేసినంత సులభం కాదని చెప్పేందుకే తాను అలా మాట్లాడానని, ఏ విషయమైనా క్లిష్టంగా మారినప్పుడు దోసె వేసినంత సులభం కాదని కేరళలో అంటారని ఆయన వివరణ ఇచ్చారు. తెలంగాణ అంశాన్ని అధిష్ఠానం సీరియస్‌గా పరిశీలిస్తున్నదని, సంబంధిత వ్యక్తులతో మంతనాలు జరుపుతున్నదని ఆయన చెప్పారు. మీడియా మిత్రులతో స్నేహపూర్వకంగా మాట్లాడడం తనకు అలవాటని, కానీ తన వ్యాఖ్యలను సున్నితమైన అంశంపై విపరీతం చేసి ప్రచారం చేయడం సరైనది కాదని వయలార్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Romance can be better headache cure than painkiller
Muslim youth harassment on punganur girls  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles