Cooperatives minister kasu krishna reddy

minister kasu venkata krishna reddy, co-operation minister kasu venkata krishna reddy, congress party, guntur district, telugu desam party, dccb, dcms, co-operative, marketing society elections

cooperatives minister kasu krishna reddy

kasu-krishna-reddy.gif

Posted: 03/02/2013 05:44 PM IST
Cooperatives minister kasu krishna reddy

cooperatives minister kasu krishna reddy

సహకార మంత్రి కాసు క్రిష్టా రెడ్డి పరువు సొంత జిల్లాలోనే పోయింది.  గుంటూరు జిల్లాలో కాసుకు కరెంట్ షాక్ తగిలింది.  సహకార ఎన్నికలో  మంత్రి  సొంత జిల్లాలో  కాంగ్రెస్  ఘోరంగా ఓడిపోయింది.  డీసీసీబీ ఛైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీ డీసీసీబీ,  డీసీఎంఎస్  ఛైర్మన్  స్థానాల్లో  జయకేతనం ఎగురువేసి, ఇటీవల  గుంటూరు జిల్లాలో చేసిన  పాదయాత్రకు బహుమతిగా  ఇచ్చింది.  వైఎస్ఆర్ కాంగ్రెస్  పార్టీ  మద్దతునిచ్చినా.. అభ్యర్థి ఎంపిక , సమన్వయంపై  మంత్రి కాసు  వైఫల్యం  వల్లే  గుంటూరు  జిల్లాలో  ప్రతిష్ఠాత్మకమైన  రెండు ఛైర్మన్ పదవులను  కాంగ్రెస్ ఓడి,  టీడీపీ  బలోపేతానికి  బాటలు  వేసిందన్న  వ్యాఖ్యలు  పార్టీ వర్గల్లో వినిపిస్తున్నాయి.  రాజకీయ చైతన్యానికి పెట్టింది  పేరయిన  గుంటూరు జిల్లాలో  కాంగ్రెస్ ప్రభ తగ్గపోతోందా?  జిల్లాలో మంత్రుల  మధ్య సమన్వయలోపం పార్టీని పుట్టిముంచే  పరిస్థితి   రానుందా?  నేతల ఈగోలకు పార్టీ బలవుతోందా? అత్యంత ప్రతిష్ఠాత్మకమైన  డీసీసీబీ, డీసీఎంన్  చైర్మన్  పదవులను  తెలుగుదేశం పార్టీ సాధించిన విషయం తెలిసిందే. రాయపాటి  కుటుంబానికి  సన్నిహితుడైన  వ్యక్తికి అభ్యర్థితం  ఇవ్వడం వల్లే  ఈ దుస్థితి  వచ్చిందని  చెబుతున్నారు.  ఫలితంగా  వ్యక్తిగతంగా  మంత్రి కాసు పరువుతో పాటు, జిల్లాలో  పార్టీ ప్రతిష్ఠ కూడా  మంటగలిసిపోయింని  కాంగ్రెస్ నాయకులు  ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amitabh likes freedom in journalism
Watch horror films to lose weight  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles