Dccb election officer not traceable

dccb elections, kadapa, congress, ysr cong party

dccb election officer not traceable.

dccb-elections.png

Posted: 02/20/2013 10:26 AM IST
Dccb election officer not traceable

కడపలో డిసిసిబి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పదవులకు జరుగుతున్న ఎన్నికలను నిర్వహించవలసిన ఎన్నికల అధికారి చంద్రశేఖర్ నిన్న రాత్రి నుంచీ కనపడకపోవటం పలు అనుమానాలకు దారితీస్తోంది.   తన భర్త కనపడటం లేదంటూ ఆయన భార్య కడప ఒకటో నెంబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. 

ఎన్నికలు జరగవలసిన చోటికి కాంగ్రెస్ నేతలు,  వైకాపా నేతలు చేరుకోవటంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లలో ఉన్నారు.  జిల్లా కలెక్టర్ రంగ ప్రవేశం చేసి, ఎన్నికలను నిర్వహించటానికి డిసిఎంఎస్ ఎన్నికల అధికారి రమేశ్ కి అదనపు బాధ్యతలను అప్పగించారు.  పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా కనిపించటంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితులను అదుపులోకి తీసుకుంటున్నారు. 

అదృశ్యమైన చంద్రశేఖర్ ఆచూకీ ఇంకా తెలియలేదు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu enquires vemuru police staff
Workers union leader crushed in haryana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles