Chandra babu comment on congress party

chandrababu naidu, tdp chief, tdp, padayatra, guntur district, congress party, andhra pradesh, congress leaders,

chandra babu comment on congress party. TDP chief Chandrababu Naidu

chandra-babu.gif

Posted: 02/11/2013 03:19 PM IST
Chandra babu comment on congress party

chandra babu  comment on congress party

రాష్ట్రంలో మీకోసం వస్తున్నా అంటూ  పాదయాత్ర చేస్తున్న  చంద్రబాబు  కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేయటం జరిగింది. కాంగ్రెస్ నేతల కంబంధహస్తాల నుంచి  రాష్ట్రాన్ని  కాపాడుకోవాల్సిన   అవసరం  అందరిపైనా  ఉందని  టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక రోజు విరామం  అనంతరం  గుంటూరు జిల్లాలో   చంద్రబాబు  ఐదో రోజు పాదయాత్రను  ప్రారంభించారు.  భ్రుందావన్ గార్డెన్స్   వద్ద ప్రజలనుద్దేశించి  ప్రసంగించారు.  రాష్ట్రంలో  పెరిగిన  సంపద  కాంగ్రెస్ నేతల  జేబుల్లోకి  వెళ్తుందని  ఆరోపించారు.    వైఎస్  రాష్ట్ర  చరిత్రలో  ఎవరూ  చేయలేనంతగా  దోపిడీ  చేశారని అన్నారు. తిరుమల గిరుల్లో  ఎర్రచందనం  దోపిడీ  చేసేందుకు  సీఎం కిరణ్ తన తమ్ముళ్లను  రంగంలోకి  దించారని  ఆరోపించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  It raids on producer bandla ganesh
Nallari kira kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles