It raids on producer bandla ganesh

it raids on producer bandla ganesh, it raids on film producer bandla ganesh, bandla ganesh producer, ganesh house it raiding, gabber singh movie

it raids on producer bandla ganesh

bandla-ganesh.gif

Posted: 02/11/2013 03:26 PM IST
It raids on producer bandla ganesh

it raids on producer bandla ganesh

ఇటీవల కాలంలో  తెలుగు చలన చిత్ర పరిశ్రమంలో నటులు, నిర్మాతలు,  యాంకర్స్ లాంటి వారిపై  ఐటీ అధికారులు  దాడులు చేస్తున్నారు. ఐటీ అధికారులు  ఈ రోజు ఉదయం  నటుడు, నిర్మాత బండ్ల గణేష్ నివాసంపై దాడులు జరిపారు.  బండ్ల గణేష్ కొన్ని సినిమాలకు  నిర్మాతగా ఉన్న విషయం తెలిసిందే. అయితే  ఈ రోజు ఆయన ఇంటిపై దాడులు చేయటం పై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఆయన ఇంటితోపాటు సంబంధించిన కార్యాలయాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Azam khan resigns as in charge of kumbh mela
Chandra babu comment on congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles