Nallari kira kumar reddy

chief minister n kiran kumar reddy, congress leader, nallari kiran kumar reddy, addanki, prakasam district, addanki mla gottepati ravi, congress party

nallari kiran kumar reddy, Andhra Pradesh Chief Minister N Kiran Kumar Reddy

nallari-kiran.gif

Posted: 02/11/2013 03:13 PM IST
Nallari kira kumar reddy

nallari kiran kumar reddy

 కాంగ్రెస్ పార్టీకి కష్టాలు వచ్చాయాని  అందరు అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం  తమ పార్టీ  నాయకుల వల్లే  పార్టీ బతుకుందని  భావిస్తే  అది పొరపాటేనని  ముఖ్యమంత్రి   అన్నారు.  1977 లో 150 మంది ఎమ్మెల్యేలు  పార్టీని  వీడితే  తర్వాత  ఎన్నికల్లో  రెండింతలు  మెజారిటీతో  కాంగ్రెస్ గెలిచిందని  ఆయన గుర్తుచేశారు.  పాతనీరు పోతే కొత్త నీరు వచ్చి పార్టీని  బలోపేతం  చేస్తుందని  కిరణ్ కుమార్  రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్  పార్టీకి  కార్యకర్తలే  పెద్ద బలం  అని ఆయన చెప్పారు.  ప్రకాశం జిల్లా  అద్దంకి  మండలంలో సహకార  ఎన్నికల్లో  గెలిచిన  సొసైటి  అధ్యక్షులు ,  సీనియర్  నాయకులు క్యాంపు కార్యాలయంలో  ముఖ్యమంత్రిని  కలిశారు.  ఈ సందర్భంగా  పార్టీ మారిన  ఎమ్మెల్యే  గొట్టపాటి రవిపై సీఎం ఈ విమర్శలు  గుప్పించారు.  అద్దంకి  నియోజకవర్గంలో  ఇందిరమ్మబాట  సందర్భంగా  ఇచ్చిన  హామీలన్నింటిని  ప్రభుత్వం  తప్పకుండా  నేరవేరుస్తుందని , కార్యకర్తలెవరూ  భయపడాల్సిన  అవసరం  లేదని  తామంతా  కార్యకర్తల  వెంటే  ఉంటామని  ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  వారికి  భరోసా ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandra babu comment on congress party
Kishan reddy to remain as bjp president  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles