Pcc chief botsa satyanarayana nine mlas suspended in congress party

pcc chief botsa, satyanarayana nine mlas suspended, congress party, nine mlas suspended , ysr jagan party, ys jagan, perni nani, aalla nani, sujaya krishna, rajesh, dwarampuri chandra shekar,

pcc chief botsa satyanarayana nine mla's suspended in congress party

pcc_chief_botsa_satyanarayana.gif

Posted: 02/01/2013 04:07 PM IST
Pcc chief botsa satyanarayana nine mlas suspended in congress party

pcc chief botsa satyanarayana nine mla's suspended in congress party

పీసీసీ చీప్  బొత్స సత్యనారాయణ  కొత్త నిర్ణయం  తీసుకున్నారు.  సహకార  ఎన్నికల్లో   కాంగ్రెస్ దే పైయి చెయ్యి కావటంతో.. ఆయన దూకుడు పెంచారు.   కాంగ్రెస్ పార్టీలోని  కొంతమంది ఎమ్మెల్యేలకు  పెద్ద షాకిచ్చారు.  గొడ మీద పిల్లిలాగా ఉన్న  తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు  నో ఎంట్రీ బోర్డు  పెట్టేశారు.  కాంగ్రెస్ హౌస్ పుల్ తో నిండిపోయిందని  బొత్స సత్యనారాయణ అంటున్నారు.  తొమ్మిది ఎమ్మెల్యేలకు  బొత్స దెబ్బ ఏమిటో చూపించారు. జగన్ వైపు వెళ్లిన తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అమ్ముడు పోయే వారిని, వ్యక్తిత్వం లేని వారిని పట్టించుకోమని ఆయన తేల్చిచెప్పారు. పార్టీ నుంచి బహిష్కరించిన వారి పేర్లను వెల్లడించేందుకు బొత్స సుముఖత చూపలేదు. బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై త్వరలోనే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పేర్ని నాని, ఆళ్ల నాని, సుజయ కృష్ణ, రాజేష్, ద్వారంపూడి చంద్రశేఖర్‌తో పాటు పలువురిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Malala name formally submitted for nobel prize
Mp manda jagannadham fire on cm kiran kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles