Mp manda jagannadham fire on cm kiran kumar reddy

manda jagannadham, mp manda jagannadham, mp manda jagannadham fire on cm kiran kumar reddy, cm kiran kumar reddy , shankara rao arrest,

mp manda jagannadham fire on cm kiran kumar reddy

mp_manda_jagannadham.gif

Posted: 02/01/2013 04:02 PM IST
Mp manda jagannadham fire on cm kiran kumar reddy

mp manda jagannadham fire on cm kiran kumar reddy

తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో  పాటు,  ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల  నాయకులు,   సొంత పార్టీ నాయకులు   ముఖ్యమంత్రి పై మండిపడుతున్నారు.  ఒకేసారి ఇంతమంది నాయకులు  మూకుమ్మడిగా  కిరణ్ కుమార్ రెడ్డి పై మాటలతో  దాడి చేయటం  ఇదే మొదటి సారి.  మాజీ మంత్రి అరెస్ట్  విషయం  సీఎం కిరణ్ కుమార్ రెడ్డి  ఉందని,  అందుకే  శంకర్రావు ను  అరెస్ట్ చేసినట్లు  కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  సీఎంకు మానవత్వం ఉంటే శంకర్రావు అరెస్టు చేసిన తీరును చూసి స్పందించాలన్నారు. పోలీసుల ప్రవర్తనపై సీఎం సమాధానం చెప్పాలని నాగర్‌కర్నూలు ఎంపీ మందా జగన్నాథం మండిపడ్డారు డిమాండ్ చేశారు. శంకర్రావు అరెస్టు వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcc chief botsa satyanarayana nine mlas suspended in congress party
Pdsu students attacked on d srinivas house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles