Kcr vijayasanthi in samara deeksha

KCR, Vijayasanthi, Samara Deeksha , KCR, Vijayasanthi in Samara Deeksha, trs party, T JAC,

KCR, Vijayasanthi in Samara Deeksha

KCR, Vijayasanthi.gif

Posted: 01/28/2013 05:58 PM IST
Kcr vijayasanthi in samara deeksha

KCR, Vijayasanthi in Samara Deeksha

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం  తెలంగాణ నాయకులు, తెలంగాణ వాదులు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ మేథావులు, తెలంగాణ ఉద్యోగులు కలిసి  సమర దీక్ష చేస్తున్నారు. అయితే  నిన్న మొదలైన  సమరదీక్ష  ఈరోజు  సాయంత్రం  ముగియనుండటంతో..  సమరధీక్షకు ప్రముఖ నేతలు  హాజరవుతున్నారు.  తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పై జేఏపీ కార్యకర్తలు , రాళ్లు, వాటర్ ప్యాకెట్లు, చెప్పులు విసిరి యుద్ద వాతవారణం  పుట్టించారు.  అయితే  ‘సమరదీక్ష’ సభకు టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. ఆయనతోపాటు టీఆర్‌ఎస్ ఎంపీ విజయశాంతి కూడా సభాప్రాంగణం వద్దకు చేరుకున్నారు. వేదికపై నుంచి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp undavalli arun kumar clarification
Cpi narayana comment on minister jana reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles