Byreddy rajasekhara reddy meet on sushil kumar shinde

tdp mla byreddy rajasekhar reddy, byreddy rajasekhar reddy, byreddy, seema state, rayalaseea rights leader byreddy, minister sushil kumar shinde, congress party, telangana issue, andhra pradesh state, 3 states,

byreddy rajasekhara reddy meet on sushil kumar shinde

byreddy rajasekhara reddy.gif

Posted: 01/24/2013 07:01 PM IST
Byreddy rajasekhara reddy meet on sushil kumar shinde

Byreddy Rajasekhara Reddy meet on sushil kumar shinde

రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే రెండుగా కాదు మూడు రాష్ట్రాలుగా విభజించాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో బైరెడ్డి భేటీ అయ్యారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని షిండే కోరినట్లు బైరెడ్డి తెలిపారు. రాయలసీమ వెనెక బడిన ప్రాంతం అని శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పిందని ఆయన తెలిపారు. తెలంగాణ ఇస్తే రాయలసీమ ఎవరితోనూ కలవదన్నారు. తమ వాదనను ఢిల్లీ పెద్దలు సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సమయం దగ్గర పడుతోందని, తెలంగాణ వస్తే రాయలసీమ పరిస్థితి ఏంటని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress mla perni nani to join in ysrc party
Andhra hc rejects jagan bail plea  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles