Gandra venkataramana reddy comments on chandrababu naidu

gandra venkataramana reddy, government chief whip gandra venkatramana reddy, tdp chief n chandrababu naidu, 100 days movie, chandra babu padayatra, congress party, power charges,

gandra venkataramana reddy comments on chandrababu naidu

gandra venkataramana reddy.gif

Posted: 01/11/2013 12:34 PM IST
Gandra venkataramana reddy comments on chandrababu naidu

gandra venkataramana reddy comments on chandrababu naidu

రాష్ట్రంలో  విద్యుత్ ఛార్జీలపై పెంపుకు నిరసనగా తెలుగుదేశ పార్టీ  చేస్తున్న  ఆందోళనలపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.  గతంలో  చంద్రబాబు  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  విద్యుత్ ఛార్జీలు పెంచలేదా? అని కాంగ్రెస్  నాయకులు అడుగుతున్నారు. అయితే చంద్రబాబు  రాష్ట్రంలో  చేస్తున్న వస్తున్న మీకోసం పాదయాత్రపై  కాంగ్రెస్ నాయకులు ఘాటుగా  విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర.. చెత్త సినిమాను వందరోజులు ఆడించినట్లుగా ఉందని సీఎల్పీ విమర్శించింది. సీఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకట రమణారెడ్డి,  అన్నారు. గతంలో విద్యుత్ చార్జీల పెంపుదలపై ఉద్యమించిన వారిపై కాల్పులు జరిపి ముగ్గురు మృతికి కారణమైన చంద్రబాబు.. ఇప్పుడు చార్జీలు పెంచుతున్నారంటూ ఆందోళన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏదో సాధించినట్లుగా కట్టిన పైలాన్‌కు 'వంచన స్థూపం'గా పేరు పెడితే పైలోకంలో ఉన్న ఎన్టీఆర్ సంతోషించేవారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu singer khushi murali death
103 killed over 270 injured in pakistan terror attacks  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles