Hit and run case salman khan exempted from personal appearance

actor salman khan, metropolitan court, 2002 hit-and-run case, salman khan 47th birthday, bollywood wishes birthday boy salman khan,salman khan,

hit-and-run case: salman khan exempted from personal appearance

salman khan.gif

Posted: 12/27/2012 07:07 PM IST
Hit and run case salman khan exempted from personal appearance

hit-and-run case: salman khan exempted from personal appearance

బాలీవుడ్ కండల వీరుడు  సల్మాన్ ఖాన్  ఈ రోజు తన 47వ పుట్టిన రోజు.   సల్మాన్  తన పుట్టిన  రోజు ను తన ఇంట్లో నే జరుపుకున్నారు.  సల్మాన్  ఖాన్  పుట్టిన రోజు కావటంతో  ఆయన అభిమానులు సల్మాన్ ఇంటి ముందు  నిలబడి ఉన్నారు.  సల్మాన్ తన ఇంటి మొదటి అంతస్తు బాల్కనీలో నిలబడి, తన ఇంటి బయట పెద్ద సమూహముతో ఉన్న అభిమానులకు  చేయి ఊపాడు. అయితే  ఈ రోజు  సల్మాన్  కొంచెం ఊరట లభించింది. 47వ జన్మదినం జరుపుకుంటున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది. 2002 సంవత్సరంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కేసులో ఈ రోజు జరిగే విచారణకు స్వయంగా హాజరవ్వాల్సి ఉండగా.. బంద్రా కోర్టు మినహాయింపునిచ్చింది. ఉద్దేశ పూర్వకంగానే ఈ కేసులో విచారణ ఆలస్యమవుతోందని ఆరోపిస్తూ సల్మాన్ పై ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదుకు సంబంధించి సల్మాన్ కోర్టులో హాజరుకావాల్సి ఉంది. అయితే ఈ రోజు సల్మాన్ తన 47వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.  అయితే సల్మాన్  పుట్టిరోజు  సందర్భంగా  బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు సల్మాన్ ఇంటికి వచ్చారు.  ఇప్పటివరకు, బోనీకపూర్, కంగనా, ఇంక తదితరులు వచ్చినట్లు తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles