Jayalalithaa making non issue political rajeev shukla

jayalalithaa, rajeev shukla, ndc,jaya stages walkout of ndc meet,tamil nadu chief minister j jayalalithaa,union minister rajeev shukla

Jayalalithaa making non-issue political: Rajeev Shukla

Jayalalithaa.gif

Posted: 12/27/2012 05:38 PM IST
Jayalalithaa making non issue political rajeev shukla

Jayalalithaa making non-issue political: Rajeev Shukla

తమిళనాడు మఖ్యమంత్రి జయలలిత కు కేంద్రంలో షాక్ తగిలింది.  జాతీయ  అభివ్రుద్ది  మండలి సమావేశం నుంచి  జయలలిత  వాకౌట్  చేశారు.  తన ప్రసంగానికి  కేవలం 10 నిముషాల   సమయాన్ని  మ్రాతమే  కేటాయించడాన్ని  నిరసిస్తూ  ఆమె వాకౌట్  చేశారు.   సమావేశంలో  ముఖ్యమంత్రులు  తమ వాణిని  వినిపించకుండా కేంద్రం  అడ్డుకుంటోందని   ఆమె విమర్శించారు. కాంగ్రెసేతర పార్టీల  పాలనలో  ఉన్న రాష్ట్రాల  పట్ల  కేంద్రం వివక్ష చూపుతోందని   జయలలిత  చేసిన ఆరోపణలను  కేంద్రం ఖండించింది.  ప్రధాని  తన ప్రసంగం కాగానే జయలలితను ప్రసంగించాల్సిందిగా  కోరారని,  అసలైతే  ఆమె వంతు  తర్వాతెప్పుడో  ఉందని  పార్లమెంటరీ  వ్యవహారాల సహాయ మంత్రి  రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.  

Jayalalithaa making non-issue political: Rajeev Shukla

ప్రణాళికా  సంఘం  ఉపాధ్యక్షులు , ఆర్థిక  , వ్యవసాయ మంత్రులతో పాటు 35 మంది  ముఖ్యమంత్రులు  మాట్లాడాల్సి  ఉన్నందున ఒక్కొక్కరికి  10 నిమిషాలు  మాత్రమే కేటాయించారని  ఆయన వివరించారు.  పార్టీతో  సంబంధం  లేకుండా  అందరికీ  సమానంగా అవకాశం  ఉంటుందని, అనవసర  రాద్దాంతం  చేయకుండా ఎన్టీసీ సమావేశం  ద్వారా  తమ రాష్ట్రాలకు అవసరమైన  లబ్ధిని  చేకూర్చుకోవడానికి   ముఖ్యమంత్రులు ప్రయత్నించాలని  ఆయన సూచించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hit and run case salman khan exempted from personal appearance
President son abhijit mukherjee sorry for dented painted remarks  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles