Apsrtc union serves strike notice

apsrtc union serves strike notice, apsrtc, aps rtc employees union, strike notice for may 27, contract workers in the rtc, regularisation,

apsrtc union serves strike notice

సమ్మె సైరన్!

Posted: 05/27/2013 01:07 PM IST
Apsrtc union serves strike notice

రాష్ట్రంలో అసలే వడ దెబ్బ, ఉద్యమల దెబ్బ, రాజకీయ దెబ్బలతో రాష్ట్రం ప్రజలు నలిగిపోతున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రజలకు మరో సైరన్ దెబ్బ తగలనుంది..? ప్రత్యేక తెలంగాణ సైరన్ కాదులేండి? 17 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు కలిసి ఆర్టీసీ పై సమ్మె సైరన్ మోగించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. 17వేలమంది ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ,

ఇతర దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ సంయుక్తంగా నేడు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చాయి. సమస్యల పరిష్కారానికి అన్ని రకాలుగా ప్రయత్నించామని, ఫలితం లేకపోవడంతో సమ్మెకు దిగాలని నిర్ణయానికి వచ్చినట్లు ఇరు సంఘాలు తెలిపాయి. జూన్ 10లోపు తమ సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని యూనియన్ నేతలు హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamata govt to eye employees through hidden cameras
Hit and run case salman khan exempted from personal appearance  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles