Tdp leaders absent reasons

fdi vote in rajya sabha, tdp leaders reasons,telugu desam leadership, gundu sudharani mp, devendra goud mp, congress party, fdi, all parties, voting,devender goud and gundu sudharani,inventive reasons, nara chandra babu nadiu, chandra babu padayatra, vastunna meekosam, three tdp mps absent

tdp leaders absent reasons

tdp leaders.gif

Posted: 12/08/2012 04:05 PM IST
Tdp leaders absent reasons

tdp leaders reasons

రాజ్యసభ ఎఫ్ ఢీఐ ల ఓటింగ్ జరుగుతుంది. రాజ్య సభ్యులు అందరు ఈ ఓటింగ్ లో పొల్గొనాలి. కానీ  సచిన్ టెండుల్కర్ లాంటి వారు  రాజ్యసభకు హాజరుకాలేదు.  ఆయన ఎందుకు రాలేదో అందరికి తెలిసిందే. అయితే కొన్ని పార్టీలు వాకౌట్ చేశాయి. కానీ టీడీపీ నాయకులు మాత్రం ఢిల్లీ వెళ్లి కూడా ఓటు వేయకుండా వచ్చారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి.  ఈ సంఘటనపై ఆ పార్టీ నేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. వారు ఓటింగ్ రాలేకపోయిందుకు కారణం ఇవేనట.  వ్యక్తిగత కారణాల వల్లే  ఎఫ్ ఢీ ఐ ల  ఓటింగ్ కు హాజరుకాలేకపోయానని  టీడీపీ ఎంపీ గుండు సుధారాణి తెలిపారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో  ఉన్న తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసి సంజాయిషి ఇచ్చేందుకు ఆమె బైంసా బయలుదేరారు. కాంగ్రెస్ తో లాలూచి పడాల్సిన  అవసరం తమకు లేదని ఆమె అన్నారు.

tdp leaders reasons

మరో టీడీపీ ఎంపి దేవెందర్ గౌడ్. ఆయన ఉద్దేశపూర్వకంగా తాను ఎఫ్ ఢీ ఐలపై  ఓటింగ్ లో పాల్గొనలేదంటూ  వచ్చిన విమర్శలను గౌడ్  ఖండించారు.  తాను అనారోగ్య కారణాలతో  హాజరుకాలేకపోతున్నాననే  సంగతి ముందుగానే తమ అధినేత  చంద్రబాబుకు చెప్పినట్లు   ఆయన వెల్లడించారు.  బీఎస్పీ  మద్దతు ఇస్తున్నట్లు  ప్రకటించిడం , సమాజ్ వాదీ  పార్టీ  అప్పటికే బయటికి వెళ్లిపోవడంతో  తెదేపా ఓట్ల వల్ల లాభం  ఉండదని  తెలిసి వైద్యుని  అపాయింట్ మెంట్  ఉన్నందున్న తాను అనుమతి తీసుకున్నట్లు  దేవెందర్ గౌడ్ వివరించారు. ఇవీ టీడీపీ కారణాలు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Karnataka minister sacked mp suspended
Gali muddu krishnama naidu fire on cm kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles