Trs deeksha divas at indira park today

TRS Deeksha Divas,TRS Deeksha Divas at Indira Park, K Chandrasekhar Rao, Deeksha Diwas on Nov 29,

TRS Deeksha Divas at Indira Park

Deeksha Divas.gif

Posted: 11/29/2012 03:08 PM IST
Trs deeksha divas at indira park today

TRS Deeksha Divas at Indira Park today

తెలంగాణ రాష్ట్ర సమితి ఆద్వర్యంలో  ‘దీక్షా దివన్’ పేరుతో  చేపట్టిన దీక్ష ఇందిరాపార్కు  వద్ద ప్రారంభమైంది.  దీనికి తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్  కోదండరాంతో  పాటు పలువురు ఐకాస నేతలు  హాజరయ్యారు.  తెలంగాణ ఏర్పాటూ కోరుతూ  తెరాస అధినేత  కేసిఆర్  నిరాహారదీక్ష  చేపట్టి  మూడేళ్లు పూర్తయిన సందర్బంగా ఈ రోజు తెరాస శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా  దీక్షా  దివన్ ను నిర్వహిస్తున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Women murder in secunderabad
Mother attacked her daughter in vizag  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles