3 months to complete probe into jagan case

jagan case, jagan, assets case, another 3 months, investigation, cbi director ap singh, delhi, investigation close on ys jagan case in 3months,ys jagan case in 3months, nvestigation close on ys jagan case

3 months to complete probe into Jagan case

Jagan case.gif

Posted: 11/27/2012 05:26 PM IST
3 months to complete probe into jagan case

3 months to complete probe into Jagan case

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైకాపా అధినేత  జగన్ కేసు విచారణకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం  ఉన్నట్లు  సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ వెల్లడించారు.  కేసు విచారణకు సంబంధించి  విదేశాల నుంచి సమాచారం కోసం లెటారొగేటరీ రాశామని.. ప్రక్రియ కొనసాగుతుందని  ఆయన ఢిల్లీలో తెలిపారు.  జగన్  కేసును సుప్రీం కోర్టు, హైకోర్టు  పర్యవేక్షిస్తున్నాయని ఆయన చెప్పారు.  తమపై ఎవరి ఒత్తిళ్లు లేవని, నిబద్దత, నిజాయితీతో  పనిచేస్తున్నామని సీబీఐ డైరెక్టర్ అన్నారు. 


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Headmaster rapes class x girl in odisha
Governor converted raj bhavan into gandhi bhavan tdp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles