Headmaster rapes class x girl in odisha

headmaster rapes class x girl, tribal residential schoo, st girl's hostel, sevashram, kanyashrams, headmaster rapes

Headmaster rapes Class X girl in Odisha

Headmaster.gif

Posted: 11/27/2012 07:34 PM IST
Headmaster rapes class x girl in odisha

Headmaster rapes Class X girl in Odisha

గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ హెడ్‌మాస్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా కలహండి జిల్లాలోని అంపనీ సేవాశ్రమ్ గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల హెడ్‌మాస్టర్ నకుల్ సబర్.. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని ఈ నెల 22న గిరిజన బాలికల హాస్టల్లోని తన గదికి పిలిపించుకుని అఘాయిత్యానికి ఒడిగట్టాడని పోలీసులు చెప్పారు. ఈ ఉదంతం గురించి బాధితురాలు తోటి విద్యార్థులకు చెప్పిందని, అయితే విద్యార్థులను బయటకు వెళ్లకుండా సేవాశ్రమ్ ప్రధాన ద్వారానికి తాళం వేయడంతో వారేమీ చేయలేకపోయారని తెలిపారు. సబర్‌ను సస్పెండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aamir khan women shouldnt stay silent about crime against them
3 months to complete probe into jagan case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles