Governor converted raj bhavan into gandhi bhavan tdp

tdp leader revanth reddy comment on governor, governor converted raj bhavan, gandhi bhavan,tdp,tdp senior leader revanth reddy, governor esl narasimhan,kiran kumar reddy government, dharmana prasada rao, ysr congress chief ys jaganmohan reddy,

Governor Converted Raj Bhavan Into Gandhi Bhavan: TDP

Governor.gif

Posted: 11/27/2012 05:16 PM IST
Governor converted raj bhavan into gandhi bhavan tdp

Governor Converted Raj Bhavan Into Gandhi Bhavan

రాజ్ భవన్ ను  గవర్నర్  గాంధీభవన్ గా మార్చేశారని , మంత్రి వర్గ నిర్ణయంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే గవర్నరు సమయం కేటాయించడం లేదని తెదేపా నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు.  ఎన్టీఆర్ ట్రస్టు  భవన్ లో  ఆయన మాట్లాడుతూ  జగన్ ను కాపాడేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రయత్నిస్తున్నాయని,  అవినీతిపరులను  కాపాడేందుకే ధర్మాన విషయంలో  మంత్రి వర్గ నిర్ణయం తీసుకోవడం జరిగిందని  ఆయన ఆరోపించారు. రాజ్యాంగ బద్ద అధికారాలతో  ధర్మానపై గవర్నర్  చర్యలు తీసుకోవాలని  రేవంత్ రెడ్డి  డిమాండ్  చేశారు.  గిరిజన హక్కులను  కాపాడాలన్న కిశోర్ చంద్రదేవ్ లేఖ పై  గవర్నర్ ఎందుకు స్పందించరని ఆయన ప్రశ్నించారు. కేసిఆర్ వల్ల తెలంగాణ రాదని, కేసిఆర్ మాటల వల్లనే తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మరో నేత మోత్కుపలి ఆరోపించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  3 months to complete probe into jagan case
Pm unveils direct cash transfer scheme for subsidies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles