Lover munder attempt in kurnool district

psycho lover, psycho lover in kurnool, murder attempt by lover, a girl injured, panic incident, women attaced by knife, lover munder attempt in kurnool district

lover munder attempt in kurnool district

18.gif

Posted: 11/25/2012 03:07 PM IST
Lover munder attempt in kurnool district

girl

        కర్నూలు జిల్లాలో ఘోరం జరిగింది. యువతి మీద కత్తి దాడి జరిగింది. ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్వాపరాల్లోకి వెళితే నంద్యాలలో అంకిరెడ్డి అనే ఒక విద్యార్థినికి ప్రేమించానని చెప్పాడు. ఆ విద్యార్థిని తాను ప్రేమించడంలేదని చెప్పింది. దాంతో ఆ ఉన్మాది కత్తితో ఆ యువతిపై దాడి చేశాడు. ఆ యువతి తీవ్రంగా గాయపడింది. ఆ తరువాత ఉన్మాది పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు అతనిని పట్టుకున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Phones tapping in india
Chiranjeevi sania halchal in 10k run  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles