Chiranjeevi sania halchal in 10k run

10k run chiranjeevi, chiranjeevi, chiru sania, sania mirza, tennis star, 10k run, gopichand, speaker nadendla manohar, ap assembly speaker, hyderabad necles road, hyderabad 10k run, halchal in 10k run

chiranjeevi sania halchal in 10k run

16.gif

Posted: 11/25/2012 03:01 PM IST
Chiranjeevi sania halchal in 10k run

chiru

      ఆదివారం నెక్లెస్‌రోడ్‌లో పండుగను మించిన వాతావరణం కనిపించింది. ఉదయం 10 కే రన్ ను శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ రన్ లో ముగ్గురు విజేతలకు నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి చిరంజీవి, టెన్నీస్ క్రీడాకారిణి సానియా మిర్జాలు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీ అనురాగ్‌శర్మ, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి చిరంజీవి సానియా రన్నర్లకు ప్రోత్సాహమిస్తూ హల్ చల్ చేశారు. వీరిని చూసేందుకు జనం ఎగబడ్డారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lover munder attempt in kurnool district
Find out duplicate drugs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles