Find out duplicate drugs

duplicate drugs, medical, tables, captions, health caption, fdca, fdca website, find out duplicate drugs

find out duplicate drugs

14.gif

Posted: 11/25/2012 02:55 PM IST
Find out duplicate drugs

drugs

        నకిలీ మందుల బెడదకు అడ్డుకట్ట వేసేందుకు గుజరాత్ సర్కారు సరికొత్త వ్యూహం అవలంబించనుంది. మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసే మందులు ప్రామాణికమైనవో కాదో సామాన్యులు సులువుగా తెలుసుకునేందుకు గుజరాత్ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీసీఏ) తమ వెబ్‌సైట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోర్టల్ ద్వారా వీలు కల్పించనుంది. ప్రజలు తాము కొనుగోలు చేసిన ఔషధం పేరు, దాని బ్యాచ్ నంబర్‌ను పోర్టల్‌లో ఎంటర్ చేయగానే అది ఎఫ్‌డీసీఏ ఆమోదించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉందో లేక నాసిరకమైందో ఒక్క మౌస్ క్లిక్‌తో చిటికెలో తెలిసిపోనుంది.
       అలాగే ఒకవేళ ఆ ఔషధాన్ని మార్కెట్ నుంచి ప్రభుత్వం గతంలో ఉపసంహరించిందో లేదో కూడా తెలియనుంది. రేపటి నుంచి (నవంబర్ 26న) నుంచి ఈ పద్ధతిని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఎఫ్‌డీసీఏ కమిషనర్ ఖోసియా తెలిపారు. నాసిరకం మందుల విక్రయాలు, పంపిణీని ఆపేయాలని ఇప్పటికే ఫార్మసీలు, మందుల పంపిణీదారులకు ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లు పంపామన్నారు.
        తమ ఎస్‌ఎంఎస్ అలర్ట్ విధానాన్ని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi sania halchal in 10k run
Central minister chidambaram on money transfer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles