Kcr samaraberi vs tdp

kcr samaraberi vs tdp,kcr samaraberi, tdp leaders, palvayee rajani kumari, telangana people, kcr, suryapeta, mrps, tdp support

kcr samaraberi vs tdp

kcr.gif

Posted: 11/21/2012 07:06 PM IST
Kcr samaraberi vs tdp

kcr samaraberi vs tdp

తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసి ఓట్లు , సీట్లు, నోట్లు దండుకోవాలనే సూర్యాపేటలో కేసిఆర్ సమరభేరి  సభను  నిర్వహిస్తున్నారని తెలుగుదేశం పార్టీ  కార్యనిర్వాహక  కార్యదర్శి పాల్వాయి  రజనీకుమారి ఆరోపించారు.  తెలంగాణాలో  ఆత్మబలిదానాలకు కేసిఆర్  బాధ్యత  వహించాలన్నారు.  దళిత  వ్యతిరేకి అయిన కేసిఆర్ కు బడుగు, బలహీన వర్గాల పట్ల గౌరవం లేదన్నారు.  దళితుల ఆత్మగౌరవానికి విలువివ్వని  కేసిఆర్ తీరుకు వ్యతిరేకంగా ఈ నెల 25న సూర్యా పేటలో  ఎంఆర్ పీఎస్ నిర్వహించే  నిరసన  కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతునిస్తుందన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad families of 2611 victims rejoice kasabs death
Kavuri firm on decision to quit ls  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh