Kavuri firm on decision to quit ls

Kavuru Samba Siva Rao,Congress MP, Eluru Kavuri Sambasiva Rao,Eluru MP Kavuri Sambasiva Rao, congress party, sonia gandhi, pm, manmohan singh,

Kavuri firm on decision to quit LS

Kavuri.gif

Posted: 11/21/2012 07:01 PM IST
Kavuri firm on decision to quit ls

Kavuri firm on decision to quit LS

కాంగ్రెస్ అధిష్ఠానం పై ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు  మరోమారు తన అసంత్రుప్తిని వ్యక్త పరిచారు.  కాంగ్రెస్ పార్టీ  వివ్ జారీ చేసినా తాను పార్లమెంటు సమావేశాలకు హాజరుకానని ఆయన తేల్చి చెప్పారు.  పార్టీ ఇప్పటికే విప్  జారీ చేసిన విషయాన్నీ ఆయన ద్రువీకరించారు.  సచివాలయంలో ఇవాళ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తో  కలిసి ముఖ్యమంత్రితో  కావూరి  కొద్దిసేపు సమావేశమయ్యారు.  సీఎంతో  భేటీ అనంతరం  ఆయన మీడియాతో  మాట్లాడారు. దీనిపై  లగడపాటి స్పందిస్తూ  కావేరికి కాంగ్రెస్  పార్టీ తగు రీతిలో  గుర్తింపు  ఇవ్వకపోవటం విచారకరమని అభిప్రాయపడ్డారు.  మనస్తాపంతోనే పార్లమెంటు సమావేశాలకు  దూరంగా  ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారని చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr samaraberi vs tdp
K keshava rao to quit congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles