Saint under the guise of security information move

saint, protection of Information, guise of security Information Move, rajastan cid police, cid,

Saint Under the guise of Security Information Move

Saint.gif

Posted: 11/17/2012 12:48 PM IST
Saint under the guise of security information move

police

రాజస్థాన్‌లోని బికనీర్‌లో సాధువు వేషధారణలో రక్షణ సమాచారానికి సంబంధించిన ఫైల్‌ను తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుధీర్ కుమార్‌గా గుర్తించారు. నగరంలోని రాణీ మార్కెట్‌లో రాత్రి అనుమానాస్పదంగా సంచరిస్తున్న అతన్ని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుంచి చేతి రాతితో ఉన్న సైన్యానికి సంబంధించిన ఫైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో యుద్ధ ట్యాంకుల గురించి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Derogatory remarks on nadars hurt tn leaders
5 hour energy drinks cited in 13 deaths  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles