Obama victory speech

obamas victory speech in full, american people in winning, us election, president barack obama, president barack obama won, full obama victory speech, second time obama win, obama, mitt romney, romney, america, us election2012

obama victory speech

obama victory.gif

Posted: 11/07/2012 07:15 PM IST
Obama victory speech

obama victory speech

వరుసగా రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందని బరాక్ ఒబామా తొలిసారిగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికాకు మళ్లీ మంచి రోజులు వచ్చాయన్న ఆయన తనను ఎన్నుకున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాను ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కించి మొదటి స్థానంలో నిలబెడతానని ఒబామా హామీ ఇచ్చారు.  దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు మరింత కృషి చేస్తానని ఆయన తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. సామాన్య అమెరికా ప్రజలు ఎంత శక్తివంతులో నిరూపించారని, అమెరికా అంతా ఒక కుటుంబంగా పని చేసిందన్నారు. రాజకీయాల కన్నా దేశమే గొప్ప అని తాను విశ్వసిస్తానని ఒబామా అన్నారు.అమెరికా అభివృద్ధికి రోమ్నీతో కలిసి పనిచేస్తామని ఒబామా తెలిపారు. ఆర్థిక మాంద్యానికి భవిష్యత్ తరాలు బలి కావదన్ని, సమస్యలపై కలిసికట్టుగా పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు. ఎప్పుడైనా, ఎక్కడైనా తన కుటుంబాన్ని గురించి ప్రస్తావించడం మరవని ఒబామా, తన విజయం వెనక భార్య మిషెల్‌, పిల్లలు ఉన్నారని మరోసారి గుర్తుచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chennai brahmins supported to mohanbabu
How laptops heat can frizzle mens sperm sterile  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles