Chennai brahmins supported to mohanbabu

chennai brahmins back mohan babu,chennai brahmins,tirupati brahmins,chennai brahmins speak in support,mohan babu,denikaina ready movie,manchu mohan babu,denikaina ready vishnu, manchu vishnu,hero vishnu,brahmins divided for mohan babu, brahmin press meet,denikaina ready,raj bhavan road,brahmin community, woman in braamanism controversy,denikaina ready controversy,mohababu press meet

chennai brahmins supported to mohanbabu

mohanbabu.gif

Posted: 11/07/2012 07:17 PM IST
Chennai brahmins supported to mohanbabu

chennai brahmins supported to mohanbabu

దేనికైనా రెడీ సినిమా వివాదంలో చెన్నై, తిరుపతిల నుంచి  వచ్చిన బ్రాహ్మణులు మోహన్ బాబుకు మద్దతు  ప్రకటించారు.  హైదరాబాదు ఫిలింనగర్ లోని  ఆయన నివాసంలో  వారు మీడియాతో  మాట్లాడారు. బ్రాహ్మణుల పట్ల గౌరవంతో  మసలుకునే మోహన్ బాబుకు  బతికుండగానేర  పిండప్రధానం చేయడం  అనైతికమని ఆక్షేపించారు. క్రమశిక్షణతో  వ్యవహరించే మోహన్ బాబుకు వ్యతిరేకంగా  జరుగుతున్న  దుష్ర్పచారాన్ని  తిప్పికొట్టేందుకు  తాము వచ్చామని వివరించారు.  సినిమా వివాదం  కోర్టులో  ఉన్నందున  దానిపై తానేమీ వ్యాఖ్యానించనని నిర్మాత  మోహన్ బాబు  అన్నారు.  అంతకుముందు ఫిలిం ఛాంబరులో చలన చిత్ర  మండలి ప్రత్యేకంగా  సమావేశమై  సినిమా వివాదం పై  స్పందించింది. సినిమాలను సీరియస్ గా తీసుకోవద్దని, ఏ ప్రాంతం, కులం వారిని కించపరిచే ఉద్దేశం  నిర్మాతలు, దర్శకులకు  ఉండదని  వారు వివరించారు.  సినిమాను  వినోదంగా మాత్రమే  తీసుకోవాలని విజ్నప్తి  చేశారు.  ఫిర్యాదు వచ్చిన వెంటనే చలన చిత్ర మండలి  సమస్యను  పరిష్కరించి వుంటే  ఇంతదాకా వచ్చేది కాదన్న అభిప్రాయాన్ని హైదరాబాద్ ఫిలిం ఛాంబర్  అధ్యక్షుడు  విజయేందర్ రెడ్డి వ్యక్తం  చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad rs 67 crore cash recovered from autorickshaw
Obama victory speech  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles