Brahmins attacked in raj bhavan

brahmins attacked in raj bhavan, dkr controversty, brahmin associatons, denikaina ready,mohanbabu, sabitha indra reddy,brahmin associations,objectionable scenes in dkr, dkr censor,dkr controversy,denikaina ready controversy, mohan babu, manchu mohan babu, manchu vishnu, vishnu, telugu movies, telugu movie controversy

brahmins attacked in raj bhavan

brahmins.gif

Posted: 11/07/2012 03:15 PM IST
Brahmins attacked in raj bhavan

 brahmins attacked in raj bhavan

 దేనికైనా రెడీ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ  బ్రాహ్మణ సంఘాలు  ఖైరతాబాద్ కూడాలి వద్ద ధర్నాకు దిగాయి.  అనంతరం  రాజ్ భవన్ వైపు  దూసుకేళ్లేందుకు  యత్నించిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  దేనికైనా రెడీ దర్శక నిర్మాతలను అరెస్టు చేయాలంటూ  బ్రాహ్మణ నేతలు డిమాండ్ చేశారు. వారిని అరెస్ట్ చేసి వాహనంలో తరలించారు. బ్రాహ్మణులు ఈ సందర్భంగా మోహన్‌బాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles