Young woman fails driving test 105 times

british woman fails driving test, woman fails driving test, 105th time fail, brit woman, british woman , britiesh girl, dsa, driving standards agency, moting issues car, hapless motorist

young woman fails driving test 105 times

woman.gif

Posted: 11/07/2012 03:10 PM IST
Young woman fails driving test 105 times

young woman fails driving test 105 times

అమ్మాయి ఇప్పటికి పరీక్షలు  రాస్తూనే ఉంది. సారీ పరీక్షలు నడుపుతూనే  ఉంది. అంటే  అమ్మాయి  ఫెయిల్ అయ్యింది  చదువు పరీక్షల్లో కాదు.  కారు డ్రైవింగ్ టెస్ట్ లో  105 సార్లు ఫెయిల్ అయింది. అయిన అమ్మాయి  మాత్రం పట్టుదలతో డ్రైవింగ్ అర్హత కోసం అలుపెరగని పోరాటం చేస్తుంది. బ్రిటన్‌కు చెందిన ఓ యువతి డ్రైవింగ్ అర్హత కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నా విజయాన్ని మాత్రం అందుకోలేకపోతోంది. ఒకటా.. రెండా.. ఇప్పటి వరకు 105 సార్లు పరీక్షలు రాసినా ఉత్తీర్ణత సాధించలేకపోయింది. ఇటీవల ఇల్‌ఫోర్డ్‌లో నిర్వహించిన రాతపరీక్షలో కూడా ఆ యువతి ఉత్తీర్ణత సాధించలేకపోయింది. 104 సార్లు ఫలితం ఎలా వచ్చిందో 105వ సారీ కూడా అదే రిజల్ట్ కనిపించిందని ద టెలిగ్రాఫ్ పేర్కొంది. బ్రిటన్‌లో డ్రైవింగ్ చేయడానికి ప్రాక్టికల్ పరీక్షకు ముందు రాత పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. మొత్తం 50 ప్రశ్నలుండే ఈ పరీక్షలో 43 ప్రశ్నలకు సరైన సమాధానాలివ్వాలి. ఆ తర్వాత నిర్వహించే పరీక్షలో 75 ప్రశ్నలకుగాను 44 ప్రశ్నలకు సరైన సమాధానాలతో మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష రాయడానికి 320 రూపాయలు (31 పౌండ్లు) చెల్లించాలి. ఇప్పటివరకు ఆ యువతి రాసిన పరీక్షల కోసం 24 వేల రూపాయలు (3 వేల పౌండ్లు) చెల్లించింది. ఈ డబ్బుతో ఏకంగా ఓ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brahmins attacked in raj bhavan
Durga temple in vangaveeti radha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh