Deve gowda sm krishna lokayukta probe

NICE scam, Lokayukta probe, former Karnataka Chief Ministers, Yeddyurappa, Deve Gowda, S.M. Krishna

Senior leaders of the Congress, the Bharatiya Janata Party and the Janata Dal (Secular), including three former Chief Ministers, will face an inquiry ordered by the Special Lokayukta Court here on Thursday into the alleged Bangalore-Mysore expressway scam

11.gif

Posted: 10/26/2012 12:43 PM IST
Deve gowda sm krishna lokayukta probe

dewe_gowdacorridor

రాజ్యాన్నేలినవారికి ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. వారి హయాంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు వారి మెడకు గుదిబండలుగా తయారై తీసుకున్న తప్పుడు నిర్ణయాలను వేలెత్తిచూపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా భూకేటాయింపుల కుంభకోణంలో మాజీ ప్రధాని దేవగౌడ, విదేశాంగ శాఖమంత్రి ఎస్‌ఎమ్‌ కృష్ణ, మాజీ సీఎం యోడ్యూరప్పతోపాటు మరో 27 మందిపై లోకాయుక్త కోర్టు కొరడా ఝళిపించింది. నంది ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ కారిడార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కేసులో వీరిపై విచారణకు ఆదేశిస్తూ లోకాయుక్త న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. నిర్ణీత సమయంలోగా సంజాయిషీ కోరింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tv serial shooting accident
Balakrishna chandrababu padayatra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles