Balakrishna chandrababu padayatra

balakrishna chandrababu padayatra, balayya support chandrababu padayatra, balakrishna padayatra mahaboob nagar district, tdp padayatra mahaboobnagar

balakrishna chandrababu padayatra

13.gif

Posted: 10/26/2012 12:37 PM IST
Balakrishna chandrababu padayatra

naidu_bala

         ఈదఫా ఎలాగైనా సీఎం పీఠాన్ని అధీష్టించాలనే లక్ష్యంతో  సుదీర్ఘ పాదయాత్రలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని బావమరిది బాలకృష్ణ కలుసుకున్నారు. ఈ ఉదయం (శుక్రవారం) జిల్లాలోని అమరవాయిలో బాబును కలిసి ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు పేరుపై అక్కడి లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, పాదయాత్రకు మంచి స్పందన వస్తుందన్నారు. బాబుకు సంఘీబావం తెలియచేసేందుకు వచ్చినట్లు ఆయన చెప్పారు. భవిష్యత్‌లో పాదయాత్ర విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బాలయ్య తెలిపారు. అవసరమనుకుంటే పాదయాత్ర చేయటానికి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవటానికి తానెప్పుడూ ముందే ఉంటానని బాలయ్య బాబు పేర్కొన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deve gowda sm krishna lokayukta probe
Petrol price hike  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles