Tv serial shooting accident

tv serial shooting accident, television serial shooting accident, shooting hyderabad, shooting chandanagar, injured two baby child, serioal shooting injures

tv serial shooting accident

5.gif

Posted: 10/26/2012 12:51 PM IST
Tv serial shooting accident

tv_serialee

షూటింగ్ ప్ర్రక్రియలో విషాదం నెలకొంది.  హైదరాబాద్ చందానగర్ కాలనీలో ఈ ఉదయం (శుక్రవారం) జరుగుతున్న ఓ సీరియల్ చిత్రీకరణలో ఈ అపశృతి చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులపై కారు దూసుకుపోయింది. దీంతో ఆ చిన్నారులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు బ్రేక్స్ ఫేయిల్ అవటమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Special trains south central railway
Deve gowda sm krishna lokayukta probe  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles