Rahuls amethi visit sees protests for second day

Rahul's Amethi Visit Sees Protests for Second Day, People, Amethi, Rahul gandhi, Sonia Gandhi, Congrss party, MP

Rahul's Amethi Visit Sees Protests for Second Day

Rahul.gif

Posted: 09/15/2012 10:17 AM IST
Rahuls amethi visit sees protests for second day

Rahul Gandhi's Amethi visit sees protests for second day

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి  సోనియా గాంధీ కొడుకు  రాహుల్ గాంధీకి అమేధీ లో పెద్ద అవమానం జరిగింది.  ఆయన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. రాహుల్ ను కలిసేందుకు  రెండు గ్రామాలకు చెందిన  కొంత మంది ప్రజలు  రాహుల్ గాంధీ ఉన్న మున్షీగంజ్ అతిధి నివాసానికి వచ్చారు.  అయితే  రాహుల్ గాంధీ వారిని కలిసిందుకు ఇష్టం చూపలేదట.  దీంతో వారు  రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాధాలు  చేశారు.  తర్వాత రాహుల్ గాందీ విషయం తెలుసుకోని, వారిని కలిసేందుకు ఇష్టపడినట్టు తెలుస్తోంది.  అయితే  రాహుల్ ను కలిసేందుకు  అనుమతిరావటంతో  వారు నినాదాలు  ఆపినట్లు తెలుస్తోంది. తరువాత రాహుల్  గాంధీని కలిసి తమ సమస్యలను చెప్పినట్లు తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  33 killed 35 missing in uttarakhand cloudbursts
Ak khan statements on bus fares hike  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles