33 killed 35 missing in uttarakhand cloudbursts

33 killed, 35 missing in Uttarakhand cloudbursts,Vijay Bahuguna|Uttarakhand|natural disaster|ITBP|Cloudbursts|ArmyUttarakhand cloudburst, Uttarakhand landslides

33 killed, 35 missing in Uttarakhand cloudbursts

Uttarakhand.gif

Posted: 09/15/2012 10:36 AM IST
33 killed 35 missing in uttarakhand cloudbursts

Cloudburst: 33 killed, 35 missing in Uttarakhand

కొన్ని రాష్ట్రాలలో  వర్షం లేక రైతులు, ప్రజలు  ఇబ్బందులు పడుతుంటే.. మరోచోట వరదల బీభత్సం తో  రాష్ట్రానికి నష్టం తెచ్చిపెడుతున్నాయి.  ఉత్తరాఖండ్  రాష్ట్నాన్ని  భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.  వరదలు, కొండచరియలు విరిగి పడిన  ఘటనల్లో ఇప్పటి వరకు  రాష్ట్రంలో  33 మంది మరణించారు, 35 మంది గల్లంతయ్యారు.  చాలా మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది.  రుద్రప్రయాగ జిల్లాలోని 8 గ్రామాల్లో  రాత్రి  కురిసిన  కుంభవ్రుష్టికి 8 గ్రామాలు  నీట మునిగాయి. కేవలం ఈ ఒక్క జిల్లాలోనే 29 మంది  మరణించినట్లు తెలుస్తోంది.   ఇప్పటి వరకు 29 మరణించిన దేహాలను గుర్తించినట్లు  అధికారులు చెబుతున్నారు.  గల్లంతైన 35 మంది  ఆచూకి మాత్రం తెలియాలేదు.   వరద బాధిత ప్రాంతాల్లో సహాయక  చర్యలు కొనసాగుతున్నయాని  విపత్తు నిర్వహణ సంస్థ  ఈడీ  పియూష్ రౌతేలా చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rss chief sudarshan passes away
Rahuls amethi visit sees protests for second day  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles