Refusing romance a third time

Angelina Jolie lookalike stabs cabbie for refusing romance a third time, anian, sex, Romanian cabbie, lookalike passenger,perijoke forced car driver to do rape, nicolston driver blackmailed by lady to do rape

Angelina Jolie lookalike stabs cabbie for refusing romance a third time

Angelina00.gif

Posted: 08/30/2012 12:02 PM IST
Refusing romance a third time

Angelina Jolie lookalike stabs cabbie for refusing sex a third time

ఆనందంగా ఆమెను టాక్సీ ఎక్కించుకున్నాడో అ భాగ్యుడు. ఎక్కించుకుని గమ్యానికి వెళ్లాకగానీ అతడికి తానెంత తప్పు చేశానో తెలియలేదు. ఇంతకీ ఆమె చేసిన పాపం ఏమిటంటారా? కత్తి చూపి బెదిరించి మరీ అతడి తో రెండుసార్లు శృంగారం చేయించుకుంది.మూడోసారి కూడా చేసి తీరాలని ఎంత బెదిరించినా తన వల్ల కాదు మొర్రో అనేసరికి అదే కత్తితో ఏకంగా 12 చోట్ల పొడిచి పా రేసింది. దీంతో లుమినిటా పెరిజోక్ (30) అనే ఆ మహిళపై రొమేనియన్ టాక్సీ డ్రైవర్ నికోల్ స్టాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టాక్సీ దిగిన తర్వాత బ్యాగులు ఎక్కువ గా ఉన్నాయని, అపార్ట్‌మెంట్ వరకు సాయం పట్టాలని అడిగితే.. మానవతా దృక్పథంతో వెళ్లానని, లోపలికి వెళ్లా క పడుకుందాం రమ్మంటే తాను నిరాకరించగా కత్తి చూపి బెదిరించి దుస్తులు విప్పించిందని ఫిర్యాదులో పేర్కొన్నా డు.పెరిజోక్ మందులు తీసుకుంటుండటంతో వాటి ప్ర భావం వల్ల ఇలా చేసి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నా రు.

Angelina Jolie lookalike stabs cabbie for refusing sex a third time

ఇప్పుడు అందరూ తనగురించే మాట్లాడుకుంటూ చూసి నవ్వుకుంటున్నారని.. కానీ కత్తి చూపించి బెదిరిస్తే మిస్ రొమేనియా వచ్చినా శృంగారం చేయడం అసాధ్యమని స్టాన్ అంటున్నాడు. ఎలాగోలా బెడ్‌రూంలోకి దూరి 999కు ఫోన్ చేసి పోలీసుల సాయంతో బయటపడినట్లు చెప్పాడు. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లామని, 12 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trisha not engaged to rana daggubati
Barack obama warns residents in isaacs path  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles