Barack obama warns residents in isaacs path

Barack Obama warns residents in Isaac's path

Barack Obama warns residents in Isaac's path

Obama.gif

Posted: 08/30/2012 11:48 AM IST
Barack obama warns residents in isaacs path

Barack Obama warns residents in Isaac's path

ఒబామా సర్కారును కూల్చేసి.. ఆయనను అంతం చేసేందుకు కుట్ర జరిగిందా? అమెరికా సైనికుల్లోనే కొందరు ఇందుకు సిద్ధపడ్డారా? అవుననే అంటున్నారు ముగ్గురు సైనికులు. జార్జియా కోర్టులో హత్యకేసు విచారణ సందర్భంగా ఐజాక్ అగీగు, ఆంథోనీ పెడెన్, క్రిస్టోఫర్ సాల్మన్ ఈ గుట్టు విప్పారు. అధ్యక్షుడు ఒబామాను అంతం చేసి అస్థిరత్వం సృష్టించాలన్న లక్ష్యంతో కొందరు సైనికులు అరాచక ప్రైవేటు సైన్యంగా ఏర్పడ్డారు.'ఫరెవర్ ఎండ్యూరింగ్ ఆల్వేస్ రెడీ(ఫియర్)' పేరిట ఏర్పాటైన ఈ కూటమి దాదాపు రూ.50 లక్షలు వెచ్చించి ఆయుధాలనూ సిద్ధం చేసుకొంది. కుట్రలో భాగంగా ఓ ఆనకట్టను పేల్చేయడం వంటి విధ్వంసాలకు ప్రణాళిక రచించింది. అలాగే జార్జియాలోని ఫోర్ట్ స్టివార్ట్ సైనిక స్థావరం నుంచి ఆయుధ మందుగుండును ఎత్తుకెళ్లే ఆలోచన చేసింది. ఓ మాజీ సైనికుడు, ఆయన ప్రియురాలి హత్యల కేసులో పట్టుబడిన ఆ ముగ్గురు సైనికులు ఈ గుట్టంతా విప్పారు. గత డిసెంబర్‌లో జార్జియాలో ఈ హత్యలకు పాల్పడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Refusing romance a third time
Tomato festival in spain  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles