Trisha not engaged to rana daggubati

No I am not engaged to Rana Daggubati Trisha,Tamannah, Trisha, Rana Daggubati

No I am not engaged to Rana Daggubati: Trisha

Trisha.gif

Posted: 08/30/2012 12:20 PM IST
Trisha not engaged to rana daggubati

No I am not engaged to Rana Daggubati: Trisha

అందాల నటి త్రిష.. ఆరడుగుల ఆజానుబాహుడు.. దగ్గుబాటివారి వారసుడు రానా.. జోడీ బాగుంది కదాని ఆన్‌లైన్ పత్రికలు వారిని జోడు చేసేశాయి! "కుటుంబసభ్యులు, సన్నిహితుల నడుమ వాళ్లిద్దరికీ ఇటీవలే ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది.. ఇక బాజాభజంత్రీలే తరువాయి'' అంటూ కోళ్లై కూశాయి!! "కావాలంటే చూడండి..'' అంటూ ఏవో కొన్ని ఫొటోలను రుజువుగా కూడా చూపించాయి. అంతేనా.. త్రిషకు రాణా ఓ ప్లాటినం ఉంగరాన్ని, నగల సెట్‌ను బహూకరించినట్లు చెప్పాయి. కానీ.. ఈ ప్రచారం అబద్ధమని, రానాతో తనకు నిశ్చితార్థం కాలేదని త్రిష మండిపడింది. ఆ ఫొటోలూ వార్తలూ అవాస్తవమని.. తాను, రానా ఎప్పటినుంచో మంచి స్నేహితులమని.. అలాంటి ది తమ మధ్య ఏదో జరుగుతున్నట్లు ప్రచారం చేయడం సరికాదని ఆమె తెలిపింది. అసలు జరగని ఎంగేజ్‌మెంట్ గురించి లేనిపోని వదంతులు సృష్టించొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం మూడు తమిళ సినిమాల్లో నటిస్తున్న తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేసింది.

No I am not engaged to Rana Daggubati: Trisha

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cpi narayana comments on congress party
Refusing romance a third time  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles